నేపాల్‌లో యువత తిరుగుబాటుకు పతనమైన ప్రభుత్వం



విచ్చలవిడి అవినీతికి కోడు రాజకీయ నేతల వారసుల ఆగడాలు



సోషల్ మీడియాను బ్యాన్ చేసి యువతను మరింతగా రెచ్చగొట్టిన ప్రభుత్వం



అవినీతికి తోడు సోషల్ మీడియా ఆంక్షలతో ఒక్క సారిగా సహనం కోల్పోయిన నేపాల్ యువత



వీధుల్లోకి రావడంతో అణిచివేసేందుకు ప్రయత్నాలు, ఆర్మీకాల్పుల్లో పలువురు మృతి



పాలకులు ప్రజల్ని బలి తీసుకోవడంతో మరింతగా పెరిగిన ఉద్యమం



పార్లమెంట్ తోపాటు రాజకీయ నేతల ఇళ్లపై వరుసగా దాడులు, నిప్పు



రాజీనామా చేసి పారిపాయిన ప్రధాని కేపీ శర్మ ఓలి, అందరూ రాజీనామా



ఆగ్రహం తగ్గక ఇంకా ఇంకా విధ్వంసానికి పాల్పడుతున్న యువత



యువతను రాజకీయం రెచ్చగొడితే ఇలాంటి పరిస్థితులే



నేపాల్ యువత ఓ విప్లవం సృష్టించినట్లే !