ఈఫిల్ టవర్ కు రంగు వేయడానికి ఎంత పెయింట్ పడుతుంది?

Published by: RAMA
Image Source: pexels

పారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్ ప్రపంచంలో ఒక ప్రసిద్ధ చారిత్రక , పర్యాటక ప్రదేశం.

Image Source: pexels

ఈఫిల్ టవర్ ఎత్తు దాదాపు 300 మీటర్లు

Image Source: pexels

ఈ ఈఫిల్ టవర్ ను 1889 లో నిర్మించారు

Image Source: pexels

ఈఫిల్ టవర్ను ఇప్పటివరకూ 19 సార్లు పెయింట్ చేశారు

Image Source: pexels

ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి పెయింట్ చేస్తారు.

Image Source: pexels

అంచనా ప్రకారం, ఈఫిల్ టవర్ను ఒకసారి పెయింట్ చేయడానికి 60 టన్నుల పెయింట్ ఖర్చవుతుంది.

Image Source: pexels

ఈఫిల్ టవర్ను ఒకసారి పెయింట్ చేయడానికి పట్టే సమయం 18 నెలల నుంచి 3 సంవత్సరాలు

Image Source: pexels

ఈఫిల్ టవర్ను పెయింట్ చేయడానికి దాదాపు 50 మంది పెయింటర్లు పనిచేస్తారు.

Image Source: pexels

ఈఫిల్ టవర్ లో ప్రతి ఏడు సంవత్సరాలకు తుప్పు పట్టని మెటీరియల్ వేస్తారు

Image Source: pexels