మరణ శిక్షలు ఎక్కువగా విధించిన దేశమేదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

యెమెన్ జైలులో ఖైదు చేయబడిన భారతీయ నిమిషా ప్రియాకు విధించిన ఉరిశిక్ష వాయిదా పడింది.

నిమిషా ప్రియాకు ఈ రోజు జూలై 16న ఉరిశిక్ష విధించాల్సి ఉంది.

నిమిషా ప్రాణాలను రక్షించడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

ఈ సమయంలో అత్యంత ప్రమాదకరమైన శిక్షలు ఏ దేశం విధిస్తుందో.. ఏ దేశంలో మరణశిక్షలు విధించారో తెలుసుకుందాం.

Image Source: pixabay

అత్యంత ప్రమాదకరమైన శిక్షలను ఇరాన్, ఇరాక్, యెమెన్ వంటి దేశాలు విధిస్తున్నాయి.

Image Source: pixabay

పై దేశాలలో ఇరాన్ ప్రపంచంలోనే అత్యధిక మరణ శిక్షలు అమలు చేసే దేశాలలో ఒకటిగా నిలిచింది.

Image Source: pixabay

వీటితో పాటు సౌదీ అరేబియాలో కూడా అత్యంత ప్రమాదకరమైన శిక్షలు విధిస్తారు.

Image Source: pixabay

ఒక నివేదిక ప్రకారం ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా విధించే ఉరిశిక్షలలో 91 శాతం అమలు చేస్తున్నాయట.

Image Source: pixabay

వీటితో పాటు చైనాలో కూడా అత్యంత ప్రమాదకరమైన శిక్షలు విధిస్తారట.

Image Source: pixabay