మామిడి పండు అంటే రుచిగా ఉంటుంది. మరి ప్రపంచంలోనే అతి మధురమైన మామిడి ఏంటో తెలుసుకుందాం
వేసవి కాలంలో వచ్చిందంటే చాలా మామిడి పండ్ల కోసం క్యూడతారు.
మార్కెట్‌లో కూడా మామిడి పండ్ల అనేక రకాలు లభిస్తాయి
వీటిలో అత్యంత తీపి కలిగిన మామిడి ఏంటో ఒకసారి చూద్దాం.
అత్యంత తీపి కలిగిన మామిడి కైరాబావో మామిడి.
ప్రపంచంలోనే అత్యంత తీపి కలిగిన మామిడిగా చెబుతారు
కైరాబావో మామిడి ఎక్కువగా ఫిలిప్పీన్స్ లో దొరుకుతాయి.
ఈ మామిడిని ఫిలిపినో మామిడి, మనీలా మామిడి అని కూడా పిలుస్తారు
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా ప్రపంచంలోనే అత్యంత తీయని మామిడి పండుగా పరిగణిస్తారు
కైరాబావో మామిడిలో సుమారు 15 గ్రాముల చక్కెర ఉంటుంది, ఇది 3 నుంచి 4 టీస్పూన్లకు సమానం.