ప్రతి దేశానికి జాతీయ గీతం ఒక ముఖ్యమైన జాతీయ గుర్తింపు.

ప్రపంచంలోని చాలా దేశాలకు జాతీయ గీతం ఉంది.

అయితే, కొన్ని దేశాలకు తమ స్వంత జాతీయ గీతం లేదు.​

సైప్రస్ దేశానికి అధికారిక జాతీయ గీతం లేదు.

సైప్రస్ దేశం యూరోప్ ఖండంలో ఉంది.

ఈ దేశ రాజధాని నికోసియా, దీనిని లెఫ్కోసియా అని కూడా పిలుస్తారు.

నికోసియా, సైప్రస్ లో అతిపెద్ద నగరం కూడా.

సైప్రస్ 1960 ఆగస్టు 16న యునైటెడ్ కింగ్‌డమ్ నుండి స్వాతంత్ర్యం పొందింది.​

అయినప్పటికీ, సైప్రస్ తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని అక్టోబర్ 1న జరుపుకుంటుంది.