పర్యాటక, ఆధ్యాత్మిక కట్టడాలతో అద్భుతంగా ఉండే బ్యాంకాక్ ఇప్పుడు శిథిలం అయిది. ఎటు చూసినా కూలిపోయిన చారిత్రక ప్రదేశాలే కనిపిస్తున్నాయి.



బ్యాంకాక్ ప్రధాన రహదారుల్లో భవనాలన్నీ ఒంగిపోయి కనిపస్తున్నాయి. వాటిని వినియోగించడానికి ఇక సాధ్యపడదు.



పిల్లర్లు పూర్తిగా విరిగిపోవడంతో భవనాలు కుంగిపోయాయి. ఏ వీధిలో చూసినా అవే కనిపిస్తున్నాయి.



బహుళ అంతస్తుల భవనాలు అలా కుప్పలా పడిపోయాయి. వాటి కింద ఎంత మంది ఉన్నారో అంచనా వేయడం కష్టంగా ఉంది.



ఎన్నో చారిత్రక కట్టడాలు కుప్పకూలిపోయాయి. గతంలో ఇప్పుడు.. ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.



అత్యధిక భవనాలు పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో కొన్ని లక్షల మంది ఇళ్లు లేని వారయ్యారు.



బ్యాంకాక్ వచ్చిన వేల మంది పర్యాటకులు విమానాలు క్యాన్సిల్ కావడం.. హోటళ్లు కుంగిపోవడంతో రోడ్డున పడ్డారు.



శిధిలాల కింద ఉన్న మనుషుల్ని రక్షించేందుకు పరిమిత వనరులతోనే థాయ్ లాండ్ ప్రభుత్వం పోరాటం చేస్తోంది.



ఇతర దేశాలు శిథిలాలను తొలగించేందుకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.



రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.