బంగారం స్మగ్లింగ్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థకి , భద్రతా వ్యవస్థలకు సవాలు.

నటి రాన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్.

ఈ నేపధ్యంలో ఎక్కడ బంగారం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందో తెలుసుకుందాం

బంగారం స్మగ్లింగ్ అత్యధికంగా జరిగేది హాంకాంగ్ లో.

గత సంవత్సరంలో హాంగ్‌కాంగ్‌లో 146 కిలోల స్మగ్లింగ్ బంగారం పట్టుబడింది

హాంగ్‌కాంగ్‌లో బంగారం, భారతదేశంతో పోల్చితే 5-10 శాతం చౌకగా ఉంటుంది

యుఏఈ కూడా బంగారం స్మగ్లింగ్‌లో ప్రముఖ దేశం.

స్మగ్లర్లు బంగారాన్ని ప్రధానంగా ఆఫ్రికా నుండి యుఏఈకి తీసుకువస్తారు.

యుఏఈ నుండి ఇతర దేశాలకు కూడా బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది