నెంబర్ వన్ స్వచ్చ దేశం ఎస్తోనియా - ఆ దేశంలో ఎక్కడా చెత్తే కనిపించదు !



రెండో క్లీనెస్ట్ కంట్రీ లగ్జెంబెర్గ్ - ప్రజలు ఎంతో స్వచ్చత పాటిస్తారు !



క్లీన్ ర్యాంకింగ్ లో మూడో స్థానం జర్మనీది - చెత్త నియంత్రణలో సూపర్



నాలుగో క్లీన్ కంట్రీ ఫిన్ ల్యాండ్



అత్యంత శుభ్రంగా ఉండే ర్యాంకుల్లో ఐదో స్థానం యూకేకు !



స్వచ్చ ర్యాంకుల్లో ఆరో స్థానం స్వీడన్ ది



పీస్ ఫుల్ కంట్రీ నార్వే శుభ్రతలో కూడా టాప్ - ఏడో స్థానం



స్వచ్చత ర్యాంకుల్లో ఎనిమిదో స్థానం ఆస్ట్రియాది



తొమ్మిదో స్థానంలో పరిశుభ్రమైన స్విట్జర్లాండ్ ఉంది.



స్వచ్చతగా ఉండే దేశాల్లో పదో స్థానం డెన్మార్క్‌ది