ప్రపంచం శాస్త్ర సాంకేతి రంగాల్లో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.



అదే టైంలో ప్రపంచాన్ని ఒక్క బటన్‌తో నాశనం చేసే శక్తి కూడా కొన్ని దేశాలు సంపాదించుకున్నాయి.



అణుబాంబు గురించి అందరికీ తెలిసిందే. క్షణల్లో మావాళిని నాశనం చేసేస్తుంది.



ఇప్పుడు మీరు తెలుసుకునే ప్రాంతం మాత్రం మనుషులను నిలువునా బూడిద చేసేస్తుంది



ఉక్రెయిన్‌లో ఉన్న ఆ ప్రాంతంలో దశాబ్దాల క్రితం ఇలాంటి ఘటన జరిగింది.



నేటికి కూడా అక్కడ అడుగు పెట్టడానికి వణికిపోతారు.



ఆ ప్రాంతం పేరే చెర్నోబిల్‌. ఇక్కడ 10 నిమిషాలు నిలబడితే మీ బాడీ మొత్తం మైనంలా కరిగిపోతుంది



1986లో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది.



రేడియోధార్మిక విషవాయులువు గాలిలో కలిసిపోయింది.



చెర్నోబిల్ ప్రమాదం తర్వాత వేల మంది మరణించగా 50 లక్షల మంది రేడియేషన్‌ బారిన పడ్డారు.



ఈ రేడియేషన్ ప్రభావం 1110 సంవత్సరాల వరకు ఉంటుందని ఒక అంచనా



అందుకే ఇప్పటికి కూడా చెర్నోబిల్‌ శిథిలాలలో అత్యధిక రేడియేషన్ ఉంటుంది.



మీరు చెర్నోబిల్ ప్లాంట్ శిథిలాల ముందు 10 నిమిషాలు నిలబడితే కొవ్వొత్తిలా కరిగిపోతారు.