అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నది చేస్తున్నారు.

అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్నారు.

అక్రమ వలసదారులు అంటే యునైటెడ్ స్టేట్స్‌లో చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారు లేదా

ప్రవేశ షరతులను ఉల్లంఘించి దేశంలో నివసిస్తున్న వారు

ఈ నేపధ్యంలో ప్రపంచంలో ఏ దేశంలో చట్ట విరుద్ధంగా ఎక్కువ మండి నివాసిస్తున్నారో తెలుసా.

పలు రిసెర్చ్ సెంటర్లు అమెరికాలో అక్రమంగా నివాసిస్తున్నవారి వివరాలు విడుదల చేసింది.

వీరి వివరాల ప్రకారం అమెరికాలో సుమారు కోటి మంది ఆక్రమగా నివసిస్తున్నారు.

అందులో 40 లక్షలమందికి పైగా మెక్సికో కి చెందినవారు.

ఎల్ సెల్విడార్ నుంచి 7.5 లక్షలకు పైగా ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు.

ఇక భారత దేశం నుంచి 7 లక్షలకు పైగా ప్రజలు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారు.