ప్రపంచంలో ఎక్కువగా వజ్రాలు ఉత్పత్తి చేసే దేశాల్లో ఎక్కువ ఆఫ్రికా దేశాలే ఉన్నాయి.



ప్రపంచంలోనే వజ్రాల ఉత్పత్తిలో రష్యా టాప్‌లో ఉంది. యాకుటియా, సఖా ప్రాంతాలు డైమండ్‌ ఉత్పతికి ఫేమస్‌.



ఆఫ్రికాలోని బోట్స్వానా వజ్రాల ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థే డైమండ్‌ పరిశ్రమపై ఆధారపడి ఉంది.



కాంగో వజ్రాల ఉత్పత్తిలో థర్డ్‌ ప్లేస్‌లో ఉంది. ఇక్కడ సమస్యలు ఉన్నప్పటికీ ఇది టాప్‌లో ఉంది.



తర్వాత స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని ఆర్గైల్ డైమండ్స్ బిగ్గెస్ట్‌ డైమండ్ మైనింగ్ ఏరియా.



ఐదో స్థానంలో ఉన్న కెనడాలోని నార్త్‌వెస్ట్ టెరిటరీస్, యుకాన్ వంటి ప్రాంతాల్లో టాప్ క్వాలిటీ వజ్రాలు లభిస్తాయి.



ఆఫ్రికాలోని అంగోలా ఆరో స్థానంలో ఉంది. లుయెబో, కంజాజో ప్రాంతాలు నాణ్యమైన వజ్రాలు లభిస్తాయి.



దక్షిణాఫ్రికా తర్వాత స్థానంలో ఉంది. డి బీర్స్ కంపెనీ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకుంది.



తర్వాత స్థానంలో అంగోలా ఉంది. 2002లో సివిల్ వార్ తర్వాత దేశం కోలుకునేందుకు ఉపయోగపడిందీ వజ్రాల వ్యాపారం.



జింబాబ్వే మరో వజ్రాల ఉత్పత్తి దేశం. చివివా మైనింగ్‌ జరుగుతుంది.



పదో స్థానంలో ఉంది నమీబియా. ఆ దేశానికి కూడా వజ్రాలే ప్రధాన ఆర్థిక వనరు.