ప్రపంచంలో ప్రాస్టిట్యూషన్ అనే జాడ్యం లేని దేశం ఉండదు - కానీ కొన్ని దేశాలే లీగలైజ్ చేశాయి !
ABP Desam

ప్రపంచంలో ప్రాస్టిట్యూషన్ అనే జాడ్యం లేని దేశం ఉండదు - కానీ కొన్ని దేశాలే లీగలైజ్ చేశాయి !

బెల్జియంలో వ్యభిచారం చట్టబద్దం - 2022లో బెల్జియం ప్రభుత్వం లీగల్ చేసింది.
ABP Desam

బెల్జియంలో వ్యభిచారం చట్టబద్దం - 2022లో బెల్జియం ప్రభుత్వం లీగల్ చేసింది.

జర్మనీ - యూరప్‌లోని ధనిక దేశాల్లో ఒకటి అయిన యూరప్‌లో వ్యభిచారం నేరం కాదు !
ABP Desam

జర్మనీ - యూరప్‌లోని ధనిక దేశాల్లో ఒకటి అయిన యూరప్‌లో వ్యభిచారం నేరం కాదు !

న్యూజిలాండ్ - ఈ విషయంలో న్యూజిలాండ్ చాలా మందు ఉంది. 2003లోనే చట్టబద్దమైన వ్యభిచారానికి ఆమోదం తెలిపింది.
ABP Desam

న్యూజిలాండ్ - ఈ విషయంలో న్యూజిలాండ్ చాలా మందు ఉంది. 2003లోనే చట్టబద్దమైన వ్యభిచారానికి ఆమోదం తెలిపింది.

ABP Desam

డెన్మార్ దేశంలో 1999 నుంచి ప్రాస్టిట్యూషన్‌ను లీగలైజ్ చేశారు.

ABP Desam

ఫ్రాన్స్‌లో కూడా చట్టబద్దమైన వ్యభిచార వ్యాపారం ఉంది. కానీ కొన్ని ఆంక్షలు ఉంటాయి.

ABP Desam

స్విట్జర్లాండ్ అయితే ఈ విషయంలో పురాతనమైనందని అనుకోవచ్చు. 1942 నుంచి అక్కడ వ్యభిచారం లీగల్

ABP Desam

కెనడాలో కూడా వ్యభిచారం లీగల్ - కానీ ఇక్కడ సెక్స్ వర్కర్లకు, విటులకు ఉండే రూల్స్ అన్నీ ఇన్నీ కావు !

ABP Desam

మెక్సికోలో కూడా లీగల్ ప్రాస్టిట్యూషన్‌ ఉంది కానీ ఆ దేశంలో 13 రాష్ట్రాలే అమలు చేస్తున్నాయి - మిగిలిన రాష్ట్రాల్లో నేరం.