అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా తులసి గబ్బార్డ్‌
ABP Desam

అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా తులసి గబ్బార్డ్‌

తులసి గబ్బార్డ్‌పై డొనాల్డ్ ట్రంప్‌ ప్రశంసలు
ABP Desam

తులసి గబ్బార్డ్‌పై డొనాల్డ్ ట్రంప్‌ ప్రశంసలు

తులసికి రెండు పార్టీల్లో మద్దతు వస్తుందన్న ట్రంప్‌
ABP Desam

తులసికి రెండు పార్టీల్లో మద్దతు వస్తుందన్న ట్రంప్‌

గతంలో డెమోక్రటిక్ పార్టీలో ఉన్న తులసి గబ్బార్డ్
ABP Desam

గతంలో డెమోక్రటిక్ పార్టీలో ఉన్న తులసి గబ్బార్డ్

ABP Desam

20 ఏళ్లపాటు నేషనల్‌ గార్డ్‌లో పని చేసిన తులసి

ABP Desam

ఇరాక్‌, కువైట్‌లోనూ కూడా పని చేసిన తులసి

ABP Desam

2013 నుంచి 2021 వరకు హవాయి ఎంపీగా ఉన్న తులసి

ABP Desam

తులసికి భారత్‌తో సంబంధాలు లేవు కానీ తల్లీ హిందువు

ABP Desam

గతంలో ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం

2020లో డెమోక్రటిక్ పార్టీలో కమలాతో పాటు అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ

కమలా హారిస్‌తో జరిగిన డిబేట్స్‌లో ట్రంప్‌ను రెడీ చేసిన టీంలో తులసి గబ్బార్డ్‌ కీలకమైన వ్యక్తి