Image Source: whitehouse.gov

హత్యకు గురైన అమెరికా అధ్యక్షులు వీరే, అదృష్టమంటే ట్రంప్‌దే

Image Source: Twitter/@elonmusk

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు కలకలం రేపాయి.

Image Source: Twitter/@shekharkapur

ప్రసంగిస్తుండగా ఇద్దరు దుండగులు ట్రంప్‌పై కాల్పులు జరపగా గాయపడ్డారు

Image Source: Twitter/@BostonHistory

1865లో అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ దారుణ హత్యకు గురయ్యారు, కాల్చి చంపారు

Image Source: whitehouse.gov

జేమ్స్ గార్‌ఫీల్డ్‌పై 1881లో కాల్పులు జరగగా, తీవ్ర గాయాలతో కొన్ని రోజులకు చనిపోయారు

Image Source: whitehouse.gov

1901లో అప్పటి అధ్యక్షుడు విలియమ్ మెక్‌కిన్లీ న్యూయార్క్‌లో హత్యకు గురయ్యారు

Image Source: whitehouse.gov

1963లో జాన్‌ ఎఫ్ కెన్నడీని డల్లాస్‌లో ఓ దుండగుడు కాల్చి చంపాడు

Image Source: whitehouse.gov

1912లో థియోడర్ రూజ్‌వెల్ట్‌పై ఎన్నికల ప్రచారంలో కాల్పులు జరగగా గాయపడ్డారు

Image Source: whitehouse.gov

1933లో ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌పై కాల్పులు జరపగా చికాగో మేయర్‌కి బుల్లెట్ తగిలి చనిపోయాడు

Image Source: whitehouse.gov

1950లో వైట్‌హౌజ్‌కి సమీపంలో జరిగిన కాల్పుల్లో హ్యారీ ట్రూమన్ హత్యకు గురయ్యారు.