రోబో ఆత్మహత్య- పాపం ఎంత కష్టం వచ్చిందో సూసైడ్ చేసుకుంది

రోబో ఆత్మహత్య చేసుకోవడం ఏంటని డౌట్ వద్దు, మీరు శంకర్ రోబో సినిమా చూశారా

రోబో మూవీలో రజనీకాంత్ తయారుచేసిన రోబో చిట్టికి ఏమోషన్స్ వస్తాయి

రోబో చిట్టి ఐశ్వర్యరాయ్‌ను ప్రేమించి అరాచకం చేయడం ఇంకా గుర్తుంటుంది

సౌత్ కొరియాలో ఓ రోబోకు అనుకోకుండా ఎమోషన్స్ వచ్చాయి

పని ఒత్తిడి తట్టుకోలేక Cyborg రోబో ఆత్మహత్య చేసుకుని ఓనర్‌కు షాకిచ్చింది

9 గంటలపాటు నాన్ స్టాప్ గా పనిచేశాక Cyborg రోబో సూసైడ్ చేసుకుంది

సూసైడ్ చేసుకునే ముందు ఆ రోబో చాలా ఆందోళనగా కనిపించింది

Image Source: Pixabay Photos

ఒత్తిడితో మనుషులు చిత్తవుతుండగా, రోబో సూసైడ్ చేసుకోవడం కలవర పెడుతోంది