Image Source: pexels.com

అంగోలా దేశంలో లీటర్ నీళ్ల ధర 180 క్వాంజాలు. లీటర్ పెట్రోల్ 160క్వాంజాలు. ఇండియన్ రూపీస్​లో రూ.15 మాత్రమే.

Image Source: pexels.com

అంగోలా దేశంలో ఆయిల్ రిజర్వులు అధికంగా ఉండటమే ఇందుకు కారణం

Image Source: pexels.com

కువైట్ లో లీటర్ నీళ్ల ధర రూ.81 ఉంటే, పెట్రోల్ ధర రూ.67. ఇది ఎడారి ప్రదేశం కావటమే కారణం

Image Source: pexels.com

సౌదీ అరేబియలో లీటర్ నీళ్ల ధర రూ.7 ఉంటే, పెట్రోల్ ధర రూ. 6 మాత్రమే

Image Source: pexels.com

UAE లో కూడా లీటర్ నీళ్ల ధర రూ.7 ఉంటే, పెట్రోల్ ధర రూ. 6 మాత్రమే

Image Source: pexels.com

వెనిజులాలో లీటర్ నీళ్ల ధర 10 బొలీవర్లు కాగా, ఆయిల్ ధర 8 బొలీవర్లు మాత్రమే.

Image Source: pexels.com

వెనిజులాలో ఆయిల్ రిజర్వులు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ దేశంలో ఎకనామిక్ క్రైసిస్ కూడా ఎక్కువే.

Image Source: pexels.com

నోట్: దేశాన్ని, ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయి.