ప్రేమించుకోవడానికి చైనాలో వారం రోజుల సెలవులు



ప్రేమించుకోమని యూత్‌ను చైనా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తోంది



పీకల్లోతు ప్రేమల్లో మునిగి తేలమంటూ వారం రోజుల పాటు సెలవులు



జనాభా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సరికొత్త ఎత్తుగడ



వివిధ కార్పొరేట్‌ సంస్థ ఉద్యోగులకు కూడా నెల రోజులపాటు వివాహ సెలవులు



జననాల రేటును పెంచుకోవడానికి కాలేజీ విద్యార్థులకు ‘లవ్ హాలిడేస్ ‘



ఏప్రిల్ 1 నుంచి 7వ తేదీ వరకు రొమాన్స్, లైఫ్ మీద ఫోకస్ చేయాలని లవ్ హాలీడేస్ ప్రకటన



1980-2015 మధ్య జనాభా తగ్గించేందుకు వన్ చైల్డ్ పాలసీ



ఇప్పుడు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు



జనాభా పెంచుకోవడానికి తంటాలు పడుతున్న చైనా