రిషి సునక్‌- యునైటెడ్ కింగ్‌డమ్‌ 42వ ప్రధానమంత్రి



కమలా హారిస్- కమలా దేవి హారిస్ యునైటెడ్ స్టేట్స్ 49వ ఉపాధ్యక్షురాలు. మొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్



ఆంటోనియో కోస్టా-పోర్చుగల్ 119వ ప్రధాన మంత్రి. నవంబర్ 26, 2015 నుంచి పదవిలో ఉన్నారు



చాన్ సంతోఖి- చంద్రికాపర్సాద్ చాన్ సంతోఖి సురినామ్‌ తొమ్మిదో అధ్యక్షుడు పోటీ లేకుండా ఎన్నికైన అధ్యక్షుడు



ప్రవింద్ జుగ్నాథ్- జనవరి 2017 నుంచి మారిషస్ ప్రధానమంత్రి



మహ్మద్ ఇర్ఫాన్ అలీ- ఆగస్ట్ 2, 2020న గయానా తొమ్మిదో ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణం. గయానా మొదటి ముస్లిం అధ్యక్షుడు



పృథ్వీరాజ్‌సింగ్ రూపన్- పృథ్వీరాజ్‌సింగ్ రూపన్‌ను ప్రదీప్ సింగ్ రూపన్ అని కూడా పిలుస్తారు. 2019 నుంచి మారిషస్‌కు ఏడో అధ్యక్షుడు.



లియో వరద్కర్- లియో ఎరిక్ వరద్కర్ ఒక ఐరిష్ ఫైన్ గేల్ రాజకీయ నాయకుడు. 2017 నుంచి 2020 వరకు రక్షణ మంత్రిగా పని చేశారు.