త్వరగా నిద్ర పట్టాలంటే ఈ 4 ఆక్యుప్రెషర్ చిట్కాలు ప్రయత్నించండి!

Published by: RAMA

తీవ్రమైన జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి నిద్రపై చెడు ప్రభావాన్ని చూపుతుంది... నిద్ర సరిగ్గా లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి

Published by: RAMA

నిద్ర లేకపోవడం వల్ల పనిపై దృష్టి తగ్గుతుంది. మానసిక సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది.

Published by: RAMA

కేవలం 5 వారాల ఆక్యుప్రెషర్ సెషన్ తో మీ నిద్రను మెరుగుపరచుకోవచ్చు

Published by: RAMA

ప్రతి మనిషి చేతిలో ఒక ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి..కొన్ని సెకెన్లపాటు వీటిని నొక్కి ఉంచితే నిద్రపట్టేస్తుంది

Published by: RAMA

త్వరగా నిద్ర పట్టకపోతే స్పిరిట్ గేట్ అక్యుప్రెషర్ పాయింట్ ను 2-3 నిమిషాల పాటు నొక్కి ఉంచండి

Published by: RAMA

త్రీ యిన్ ఇంటర్సెక్షన్ ఎక్యు ప్రెషర్ పాయింట్ కాలి వేళ్ళ కీళ్ళ నుంచి 4 వేళ్ళు పైకి ఉంటుంది. దీనిని 4-5 సెకండ్ల పాటు ప్రెస్ చేయండి

Published by: RAMA

పాదాల అడుగు భాగంలో కూడా బబ్లింగ్ స్ప్రింగ్ పాయింట్ ఉంటుంది, ఇది బొటనవేలును లోపలికి మడవటం ద్వారా యాక్టివేట్ అవుతుంది

Published by: RAMA

చేతుల మణికట్టులకు రెండు అంగుళాల దిగువన ఇన్నర్ ఫ్రాంటియర్ గేట్ పాయింట్ ఉంటుంది, దానిపై అప్ డౌన్ ప్రెజర్ ఇవ్వండి.

Published by: RAMA

మెడ వెనుక భాగంలో కండరాలు ...పుర్రె మధ్య ఉన్న 2 విండ్ పూల్ అక్యుప్రెషర్ పాయింట్లు కూడా నిద్రను మెరుగుపరుస్తాయి

Published by: RAMA