ఎండ, కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి 5 సులువైన మార్గాలు!

Published by: RAMA

వేసవిలో చర్మం సెబాషియస్ గ్రంథుల నుంచి సహజ నూనె విడుదలవుతుంది ఇది చర్మంలో పేరుకుపోతుంది.

Published by: RAMA

దీనివల్ల మొటిమలు, మురికి, దురద, దద్దుర్లు రావచ్చు. దినచర్యతో మీ చర్మాన్ని రక్షించుకోవడం ముఖ్యం.

Published by: RAMA

ముఖం మీద అదనపు నూనెను తొలగించడానికి నురుగు లేని క్లెన్జర్ తో కడగండి

Published by: RAMA

చర్మాన్ని శుభ్రపరిచేది తేలికపాటిదిగా, ఆల్కహాల్ లేనిదిగా సమతుల్యంగా ఉండాలి.

Published by: RAMA

పగటిపూట రెండుసార్లు చర్మాన్ని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత టోనింగ్ , మాయిశ్చరైజింగ్ కూడా చూసుకోండి.

Published by: RAMA

జిడ్డు చర్మం ఉన్నవారు నీటి ఆధారిత ఉత్పత్తులను , పొడి చర్మం ఉన్నవారు జెల్ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించాలి.

Published by: RAMA

వేసవిలో చర్మం తేమ కోసం రాత్రి సమయంలో హైడ్రేటింగ్ మాస్క్ వేసుకోండి , రాత్రి చర్మాన్ని శుభ్రం చేసుకుని నిద్రించండి

Published by: RAMA

చర్మాన్ని మంచి స్క్రబ్‌తో ఎక్స్‌ఫోలియేట్ చేయండి. మృత కణాలను తొలగించడానికి చర్మం, పెదవులు , మెడపై స్క్రబ్ చేయండి.

Published by: RAMA

వేసవిలో ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు 30-50 SPF కలిగిన ఆయిల్ ఫ్రీ సన్‌స్క్రీన్ ఉపయోగించండి

Published by: RAMA

ఎక్కువ నీరు త్రాగండి. వీలైతే పండ్లు తినండి లేదా పండ్ల రసం తీసుకుంటూ ఉండండి.

Published by: RAMA

వేసవిలో చర్మంపై భారీ మేకప్ వేసుకోవడం మానుకోవాలి. నిద్రపోయే ముందు మేకప్ తొలగించి నిద్రపోండి.

Published by: RAMA