చికెన్ , చేపలను కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది కాదా?

Published by: RAMA

చికెన్ , ఫిష్ రెండూ ఆరోగ్యానికి మంచి ఆహారాలు. కానీ కొన్ని ఆహారాలను కలిపి తినడం వల్ల రియాక్షన్లు లేదా ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది

Published by: RAMA

మాంసాహారంతో పాటు పాలు పెరుగు తీసుకోకూడదు

Published by: RAMA

కొంతమంది చికెన్ - చేపలను కలిపి తింటే రియాక్షన్ వస్తుందనే భయం ఉంటుంది

Published by: RAMA

చేపలు , చికెన్ రెండింటిలోనూ వేర్వేరు పోషకాలు , ప్రోటీన్లు ఉంటాయి.

Published by: RAMA

చేపలు , కోడి మాంసం ఏ విధంగానూ హానికరం కాదు కానీ సున్నితమైన ఆరోగ్యమున్న వారు దీనికి దూరంగా ఉండాలి.

Published by: RAMA

నిపుణుల అభిప్రాయం ప్రకారం, చేపలు-చికెన్ ఒకేసారి తినడం వల్ల ఓసారి ఎలర్జీ వచ్చిందంటే ఈ ఆహారాన్ని కలిపి తినకూడదు

Published by: RAMA

ముఖ్యంగా జీర్ణ సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఇలాంటి ఫుడ్ తినకూడదు

Published by: RAMA

ఇప్పటివరకు ఏ అధ్యయనంలోనూ రెండింటినీ కలిపి తింటే ఎలర్జీ లేదా ప్రతిచర్యలు వస్తాయని వెల్లడి కాలేదు.

Published by: RAMA

ఎవరైతే తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారో వారు మాంసాహారం తినకూడదు

Published by: RAMA

మాంసాహారంతో పాటు పాలు ఉత్పత్తులు తీసుకుంటే ఇన్ఫెక్షన్లు, అలర్జీలు , శరీరంలో ప్రతికూల ప్రతిచర్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Published by: RAMA