ఈ అలవాటు ఉన్నవాళ్లని దోమలు ఎక్కువగా కుడతాయి

Published by: RAMA

ఎక్కువ బీరు తాగడం వల్ల శరీరంలో ఎథనాల్ పెరుగుతుంది. ఇది దోమలను ఆకర్షిస్తుంది.

Published by: RAMA

ముదురు రంగు దుస్తులు ధరించినప్పుడు దోమలు దగ్గరకు వస్తాయి. తేలిక రంగు దుస్తులు ధరించినప్పుడు ఇది జరగదు.

Published by: RAMA

జపానీ పరిశోధకులు O బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు దోమలను ఆకర్షిస్తారని నిరూపించారు

Published by: RAMA

మనిషి DNA , శరీర వాసన కూడా దోమలకు ఆసక్తికరమైన అంశం. అందుకే పరిశుభ్రంగా ఉండండి.

Published by: RAMA

చర్మంపై ఉండే బాక్టీరియా యూరిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ , అమ్మోనియాను విడుదల చేస్తాయి, వీటి వాసన దోమలను ఆకర్షిస్తుంది.

Published by: RAMA

దోమలు 150 అడుగుల దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ (CO2) వాసనను గుర్తిస్తాయి. రాత్రి సమయంలో నిద్రించేటప్పుడు దోమల బెడద ఎక్కువ అవుతుంది.

Published by: RAMA

గర్భిణీ స్త్రీల శరీర ఉష్ణోగ్రత ఎక్కువ శ్వాస లోతుగా ఉంటుంది. వీరిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయి.

Published by: RAMA

దోమలను జీవించేలా చేయడానికి ఐసోలూసిన్ అవసరం, ఇది కొంతమంది శరీరాలలో ఎక్కువగా ఉంటుంది.

Published by: RAMA

శాస్త్రవేత్తల ప్రకారం ఆడ దోమలే మనుషులను కుడతాయి. అవి మనుషుల రక్తం పీల్చుకున్న తర్వాతే గుడ్లు పెడతాయి.

Published by: RAMA