పిజ్జా తినేవారు జాగ్రత్త!

Published by: RAMA

పిజ్జాను చూస్తే నోరూరిపోతుంది...

Published by: RAMA

పిజ్జాను ప్రజలు చాలా ఇష్టంగా తింటారు

Published by: RAMA

ఇష్టంగా తింటున్నారు సరే..మరి దానివల్ల నష్టాలను కూడా తెలుసుకోండి.

Published by: RAMA

మైదాతో చేసిన పిజ్జా మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది

Published by: RAMA

ఎక్కువ పిజ్జా తినడం వల్ల మీ పొట్ట కొవ్వు పెరగవచ్చు

Published by: RAMA

పిజ్జాలో ఉండే చీజ్ చెడు కొలెస్ట్రాల్ పెంచుతుంది

Published by: RAMA

పిజ్జా తినడానికి ఇష్టపడేవారు అధిక రక్తపోటు బారిన పడవచ్చు

Published by: RAMA

పిజ్జా ప్రియులకు రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా ఉంటాయి.

Published by: RAMA

పిజ్జాలో ఉండే మైదా ఆమ్లతకు కారణం కావచ్చు

Published by: RAMA