కీళ్ల నొప్పులు మాయం చేసే చిన్న చిట్కా ఇది!

Published by: RAMA

గాయాలు, వృద్ధాప్యం లేదా ఇతర కారణాల వల్ల కీళ్ళలో సాధారణ నొప్పి వస్తుంది.

Published by: RAMA

ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, బుర్సా, టెండినిటిస్ కూడా మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణాలు.

Published by: RAMA

కొన్నిసార్లు నొప్పి, అసౌకర్యం, వాపు, ఎరుపు , రక్తపోటు సమస్యలు కూడా వస్తాయి.

Published by: RAMA

అర కప్పు వేడి చేసిన ఆలివ్ నూనెలో 2 టీస్పూన్ల మిరియాల పొడి కలిపి నొప్పి ఉన్న చోట రాయండి

Published by: RAMA

ప్రతిరోజూ ఒక గ్లాసు వేడి పాలలో ఒక స్పూన్ పసుపు పొడి, ఒక స్పూన్ తేనె కలిపి తాగండి

Published by: RAMA

ఒక కప్పు నీటిలో అల్లం ముక్కలను మరిగించి, అందులో తేనె , నిమ్మరసం కలిపి తాగండి.

Published by: RAMA

మీ ఆహారంలో 2-3 పచ్చి లేదా వండిన వెల్లుల్లి రెబ్బలను చేర్చండి

Published by: RAMA

రాత్రి సమయంలో ఒక స్పూన్ మెంతులు నీటిలో నానబెట్టి, ఉదయం పరగడుపున వాటిని సేవించండి.

Published by: RAMA

ఒక గ్లాసు నీటిలో 2 చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది

Published by: RAMA

మీరు ఫిష్ ఆయిల్, చేపలు, పాల ఉత్పత్తులను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి. కీళ్ల నొప్పులు ఇట్టే మాయమైపోతాయ్

Published by: RAMA