చలికాలంలో ఉదయం, సాయంత్రం టీ- కాఫీ తాగుతారు

Published by: Shankar Dukanam

వేసవిలో టీ-కాఫీ తాగితే శరీరంలో నీరు తగ్గి డీహైడ్రేషన్ అవుతుంది. కనుక వాటికి దూరంగా ఉండండి.

Published by: Shankar Dukanam

మాంసాహార ఆహారాలు చాలా వరకు వేడి చేస్తాయి. వేసవిలో ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

Published by: Shankar Dukanam

డ్రై ఫ్రూట్స్ చాలా పోషకమైనవి. కానీ వేసవిలో ఇవి జీర్ణ సమస్యలు కలిగించి, శరీరంలో వేడిని పెంచుతాయి.

Published by: Shankar Dukanam

వేసవిలో నూనె లేదా నూనెతో చేసిన ఆహారాన్ని తగ్గించగలిగితే మంచిది. ఇది కొలెస్ట్రాల్ పెంచడంతో పాటు ఆందోళన కలిగిస్తుంది.

Published by: Shankar Dukanam

చలికాలంలో గరం మసాలా ఆహారం రుచిని పెంచుతుంది. కానీ వేసవిలో మహిళలకు ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది.

Published by: Shankar Dukanam

వేసవిలో ప్రజలు బెల్లం తీసుకుంటారు. ఇది జలుబు, దగ్గు ఉన్నవారికి ఉపయోగకరం. కానీ ఇది వేడి చేస్తుంది.

Published by: Shankar Dukanam

చలికాలంలో గుడ్లు ఎక్కువగా తినవచ్చు. కానీ వేసవిలో ఎక్కువగా తినడం వల్ల కాలేయం సమస్యలు వస్తాయి

Published by: Shankar Dukanam

వేసవిలో వేరుశెనగ, పీనట్ బటర్ తినకూడదు. ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి.

Published by: Shankar Dukanam

చలికాలంలో జొన్నలు సహా అనేక మిల్లెట్లతో చేసిన రొట్టెలు, వంటకాలు చేస్తారు. మిల్లెట్లు వేడి చేస్తాయి కనుక వేసవిలో తక్కువగా తినాలి.

Published by: Shankar Dukanam