బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-II అస్తమయం ‘‘లండన్ బ్రిడ్జ్ ఈజ్ డౌన్’’ అని కోడ్ భాషలో ప్రకటన ఎలిజబెత్-II ఏప్రిల్ 21, 1926లో లండన్ జన్మించారు. గ్రీస్ ప్రిన్స్, నేవీ లెఫ్టినెంట్ ఫిలిప్ మౌంట్‌బాటెన్‌తో 1947లో వివాహం వీళ్లకు ప్రిన్స్ ఛార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ సంతానం. 1952, ఫిబ్రవరి 6న తండ్రి మరణంతో రాణిగా ఎలిజబెత్ ప్రకటన ఏడాది తర్వాత జూన్ 2న వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో బ్రిటన్‌కు రాణిగా బాధ్యతలు క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేక టైంలో బ్రిటన్ ప్రధానిగా విన్‌స్టన్ చర్చిల్ ఎలిజబెత్-2 హయాంలో బ్రిటన్‌కు 15 మంది ప్రధానులు పని చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌తోపాటుగా 14 దేశాల సార్వభౌమత్వం ఎలిజబెత్-2 చేతిలోనే ఎలిజబెత్-II తర్వాత ఆమె కొడుకు ప్రిన్స్ ఛార్లెస్‌ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం