డిజిటల్ గోల్డ్‌లో మీరు కేవలం రూ. 1 తో కూడా బంగారాన్ని కొనవచ్చు. కానీ ఫిజికల్ గోల్డ్ కొనాలంటే వేలు ఉండాలి.

Published by: Raja Sekhar Allu

ఫిజికల్ గోల్డ్ కొంటే 10% నుండి 20% వరకు మేకింగ్ ఛార్జీలు, తరుగు రూపంలో వృథా

Published by: Raja Sekhar Allu

బంగారాన్ని ఇంట్లో దాచుకోవడం రిస్క్‌తో కూడుకున్నది . లాకర్ ఖర్చులు కూడా ఉంటాయి.

Published by: Raja Sekhar Allu

డిజిటల్ గోల్డ్ ఎప్పుడూ 24 క్యారెట్ల (99.9%) స్వచ్ఛతతో వస్తుంది.

Published by: Raja Sekhar Allu

డిజిటల్ గోల్డ్‌ను మీరు మొబైల్ యాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా క్షణాల్లో మార్కెట్ రేటుకు విక్రయించి నగదు పొందవచ్చు.

Published by: Raja Sekhar Allu

ఫిజికల్ లేదా డిజిటల్ గోల్డ్ ఏది కొన్నా 3% జీఎస్టీ . ఇది రెండింటికీ సమానం.

Published by: Raja Sekhar Allu

డిజిటల్ గోల్డ్ అందించే సంస్థలు గరిష్టంగా 5 ఏళ్ల వరకు ఉచితంగా నిల్వ చేస్తాయి, ఆ తర్వాత ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకోవాలి

Published by: Raja Sekhar Allu

ఫిజికల్ గోల్డ్ ఉంటే అత్యవసర సమయంలో దానిని బ్యాంకులో పెట్టి తక్షణమే గోల్డ్ లోన్ పొందవచ్చు.

Published by: Raja Sekhar Allu

తక్కువ మొత్తంలో పొదుపు చేయాలనుకుంటే డిజిటల్ గోల్డ్ బెస్ట్.

Published by: Raja Sekhar Allu

బంగారాన్ని వెంటనే వాడుకోవాలి పెళ్లిళ్లు లేదా ఫంక్షన్ల కోసం అనుకుంటే ఫిజికల్ గోల్డ్ వైపు వెళ్లడం మంచిది.

Published by: Raja Sekhar Allu