గృహ రుణంలో అసలు కంటే వడ్డీయే ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత త్వరగా అప్పు తీరిస్తే, అంత ఎక్కువ వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

హోమ్ లోన్ క్లియర్ అయిన క్షణం నుండి మీకు సొంత ఇంటి ఫీలింగ్ రావడమే కాకుండా, పెద్ద ఆర్థిక భారం దిగిపోయిన నిశ్చింత లభిస్తుంది.

Published by: Raja Sekhar Allu

లోన్‌ను విజయవంతంగా ముందే పూర్తి చేయడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ మెరుగుపడుతుంది.

Published by: Raja Sekhar Allu

మీ నెలవారీ బడ్జెట్‌లో మిగిలే మొత్తాన్ని ఇతర అవసరాలకు లేదా పిల్లల చదువుల కోసం వాడుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

ఈఎంఐ కోసం కేటాయించే మొత్తాన్ని పెట్టుబడి పథకాల్లో పెట్టడం సంపదను సృష్టించవచ్చు.

Published by: Raja Sekhar Allu

లోన్ ఉన్నంత కాలం ఇంటి డాక్యుమెంట్లు బ్యాంక్ దగ్గర ఉంటాయి. లోన్ తీర్చివేయగానే ఆ పత్రాలు మీ చేతికి వస్తాయి,

Published by: Raja Sekhar Allu

పదవీ విరమణ వయసు వచ్చేసరికి అప్పులు లేకుండా ఉండటం చాలా ముఖ్యం.

Published by: Raja Sekhar Allu

లోన్ భారం లేకపోతే మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా లేదా ఉద్యోగంలో రిస్క్ తీసుకోవాలన్నా వెనుకాడాల్సిన అవసరం ఉండదు.

Published by: Raja Sekhar Allu

వడ్డీ రేట్లను పెంచినప్పుడు మీ ఈఎంఐ లేదా కాలపరిమితి పెరుగుతుంది. ముందే లోన్ కట్టేయడం వల్ల ఇలాంటి ఒడిదుడుకుల ప్రభావం మీపై ఉండదు.

Published by: Raja Sekhar Allu

ఏదైనా కారణం చేత మీరు ఇంటిని అమ్మాలనుకుంటే, బ్యాంక్ నుండి ఎన్ఓసీ , ఇతర క్లియరెన్స్ కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.

Published by: Raja Sekhar Allu