దుబాయ్‌లో పన్ను ఉండదు.. తక్కువ రేటు..ఇండియాలో పన్ను ఉటుంది. ఆ పన్ను తేడానే స్మగ్లర్లకు లాభం.

Published by: Raja Sekhar Allu

చట్టబద్ధంగా కొంటే దిగుమతి సుంకంతో పాటు 3% GST కూడా చెల్లించాలి.

Published by: Raja Sekhar Allu

దుబాయ్ వంటి దేశాల్లో బంగారంపై పన్నులు చాలా తక్కువ కాబట్టి, అక్కడ తక్కువకు కొని భారత్ వంటి దేశాల్లో ఎక్కువ ధరకు అమ్ముతారు.

Published by: Raja Sekhar Allu

స్మగ్లింగ్ ద్వారా వచ్చే లాభాలను బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడానికి ఉపయోగిస్తారు.

Published by: Raja Sekhar Allu

అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి బంగారం సురక్షితమైన మార్గం. స్మగ్లింగ్ బంగారం కొంటే ప్రభుత్వ రికార్డుల్లో ఉండదు

Published by: Raja Sekhar Allu

స్మగ్లర్లు పన్నులు ఎగ్గొడతారు కాబట్టి, వారు మార్కెట్ ధర కంటే 5% నుండి 8% తక్కువ ధరకు బంగారాన్ని సరఫరా చేయగలరు.

Published by: Raja Sekhar Allu

విదేశాల్లో మేకింగ్ ఛార్జీలు తక్కువగా ఉన్నప్పుడు అక్కడ బిస్కెట్ల రూపంలో కొని ఇక్కడ అమ్ముతారు

Published by: Raja Sekhar Allu

ఒక కిలో బంగారం స్మగ్లింగ్ చేస్తే వచ్చే లాభం దాదాపు 5 నుండి 7 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల దుబాయ్, హాంకాంగ్ వంటి ప్రాంతాల్లో భారత్ కంటే బంగారం చౌకగా లభిస్తుంది.

Published by: Raja Sekhar Allu

బిల్లులు లేని బంగారంతో ఎప్పటికైనా సమస్యలే. అందుకే ఇలాంటి బంగారం కొనకపోవడమే మంచిది.

Published by: Raja Sekhar Allu