లోన్ ఈఎంఐలు , క్రెడిట్ కార్డ్ బిల్లులను గడువు తేదీలోపు కచ్చితంగా చెల్లించండి.

Published by: Raja Sekhar Allu

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిలో ఎప్పుడూ 30% కంటే తక్కువ మాత్రమే వాడండి

Published by: Raja Sekhar Allu

మీ క్రెడిట్ హిస్టరీ ఎంత పాతదైతే, మీ స్కోర్‌కు అంత లాభం చేకూరుతుంది.

Published by: Raja Sekhar Allu

హోమ్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్స్ రెండూ సమపాళ్లలో ఉండేలా చూసుకోండి.

Published by: Raja Sekhar Allu

తక్కువ సమయంలో ఎక్కువ మంది రుణదాతలకు దరఖాస్తు పెట్టుకుంటే 'Hard Inquiry' జరిగి మీ స్కోర్ తగ్గుతుంది.

Published by: Raja Sekhar Allu

లోన్ కట్టలేక 'Settlement' చేసుకుంటే మీ స్కోర్ దారుణంగా పడిపోతుంది.

Published by: Raja Sekhar Allu

ఇతరుల లోన్లకు గ్యారెంటర్ లేదా జాయింట్ హోల్డర్‌గా ఉండి... వారు కట్టకపోయినా మీ స్కోర్ దెబ్బతింటుంది.

Published by: Raja Sekhar Allu

నెలకు ఒకసారి మీ సిబిల్ రిపోర్టును చెక్ చేసుకోండి. తప్పుడు సమాచారం ఉంటే వెంటనే సిబిల్‌కు ఫిర్యాదు చేయండి.

Published by: Raja Sekhar Allu

క్రెడిట్ కార్డ్ బిల్లులో కేవలం మాత్రమే చెల్లించడం వల్ల వడ్డీ పెరుగుతుంది తప్ప స్కోర్‌కు పెద్దగా ఉపయోగం ఉండదు.

Published by: Raja Sekhar Allu

కనీసం 6 నుంచి 12 నెలల పాటు పైన చెప్పిన సూత్రాలను పాటిస్తే మీ స్కోర్ క్రమంగా 750 కంటే పైకి చేరుకుంటుంది.

Published by: Raja Sekhar Allu