వ్యక్తిగత ప్రొఫైల్‌ను 'ప్రొఫెషనల్ మోడ్'లోకి మార్చాలి .సాధారణ ప్రొఫైల్‌కు మానిటైజేషన్ రాదు.

Published by: Raja Sekhar Allu

ఫేస్‌బుక్ నిబంధనల ప్రకారం, ఇన్‌-స్ట్రీమ్ యాడ్స్ కోసం మీ పేజీకి కనీసం 5,000 మంది ఫాలోవర్లు ఉండాలి.

Published by: Raja Sekhar Allu

గత 60 రోజులలో మీ వీడియోలు మొత్తం కలిపి 60,000 నిమిషాల వ్యూస్‌ను పొంది ఉండాలి.

Published by: Raja Sekhar Allu

మీ పేజీలో కనీసం 5 యాక్టివ్ వీడియోలు ఉండాలి. ఇవి మీరు స్వయంగా రూపొందించినవి అయి ఉండాలి.

Published by: Raja Sekhar Allu

పేజీ అడ్మిన్ వయస్సు ఖచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి.

Published by: Raja Sekhar Allu

స్వంత కంటెంట్ మాత్రమే ఉండాలి. అశ్లీలత లేదా హింసను ప్రేరేపించే వీడియోలు ఉండకూడదు.

Published by: Raja Sekhar Allu

మీరు ఎక్కువగా రీల్స్ చేస్తుంటే, ఫేస్‌బుక్ ఇచ్చే 'Ads on Reels' ఇన్విటేషన్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు.

Published by: Raja Sekhar Allu

మీ ఫాలోవర్లు మీకు 'స్టార్స్' పంపడం ద్వారా కూడా ఆదాయం వస్తుంది. దీనికి గత 30 రోజుల్లో కనీసం 500 మంది ఫాలోవర్లు ఉండాలి.

Published by: Raja Sekhar Allu

మీ పేజీలోని 'Professional Dashboard'లోకి వెళ్లి 'Monetization' సెక్షన్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.

Published by: Raja Sekhar Allu

అర్హతలు సాధించిన తర్వాత, మీ బ్యాంక్ అకౌంట్ , పాన్ కార్డ్ వివరాలను ఫేస్‌బుక్ 'పేఅవుట్ సెట్టింగ్స్'లో నమోదు చేయాలి.

Published by: Raja Sekhar Allu