రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం, ప్రతి ఏటా ప్రభుత్వం బడ్జెట్పా ర్లమెంటు ముందు ఉంచాలి.

Published by: Raja Sekhar Allu

బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే ప్రభుత్వానికి ఖర్చు చేసే అధికారం ఉండదు.

Published by: Raja Sekhar Allu

డ్జెట్ ఆమోదం పొందకపోతే ప్రభుత్వోద్యోగుల జీతాలు, పెన్షన్లు , ఇతర పరిపాలనా పరమైన ఖర్చులకు నిధులు ఉండవు.

Published by: Raja Sekhar Allu

లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం లేదా అది వీగిపోవడం అంటే ప్రభుత్వానికి మెజారిటీ లేదని అర్థం.

Published by: Raja Sekhar Allu

పన్నులు విధించాలన్నా లేదా పాత పన్నులను కొనసాగించాలన్నా బడ్జెట్ ద్వారా పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.

Published by: Raja Sekhar Allu

బడ్జెట్ లేకపోవడం దేశ ఆర్థిక అనిశ్చితికి దారితీస్తుంది.

Published by: Raja Sekhar Allu

సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు లేక అవి నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

బడ్జెట్ ప్రవేశపెట్టని దేశాల ఆర్థిక పరిస్థితిపై అంతర్జాతీయ సంస్థలు ప్రతికూల రేటింగ్స్ ఇస్తాయి.

Published by: Raja Sekhar Allu

అత్యవసర పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ఇవ్వలేనప్పుడు, కనీసం రెండు నెలల ఖర్చుల కోసం 'వోట్ ఆన్ అకౌంట్' ద్వారా అనుమతి తీసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

బడ్జెట్ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే, రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఆదేశించే అవకాశం ఉంటుంది.

Published by: Raja Sekhar Allu