బడ్జెట్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది?

Published by: Shankar Dukanam
Image Source: freepik

ఫిబ్రవరి 1న భారత పార్లమెంట్2లో సాధారణ బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టారు

Image Source: freepik

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదవసారి లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు

Image Source: freepik

బడ్జెట్ అనేది ఎప్పుడు మొదలైంది, ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తుంటారు

Image Source: freepik

నేటి బడ్జెట్ పేపర్ లెస్ బడ్జెట్, నిర్మలా సీతారామన్ దాదాపు 85 నిమిషాలపాటు బడ్జెట్ చదివి వినిపించారు.

Image Source: freepik

బడ్జెట్ విధానం బ్రిటిష్ పాలన కాలంలో ప్రారంభమైంది

Image Source: freepik

భారతదేశపు మొట్టమొదటి బడ్జెట్ స్వాతంత్య్రానికి ముందే బ్రిటిష్ పాలనలో ప్రవేశపెట్టారు

Image Source: freepik

బడ్జెట్ (Budget) అనే పదం ఫ్రెంచ్ భాషలోని బౌగెట్ అనే పదం నుండి వచ్చింది.

Image Source: freepik

Bougette అంటే చిన్న తోలు సంచి అని అర్ధం. పూర్వ కాలంలో ఈ సంచి చాలా పనులకు ఉపయోగించేవారు.

Image Source: freepik

ప్రజలు ఆ తోలుసంచిలో ముఖ్యమైన డాక్యుమెంట్లు, డబ్బును ఉంచేవారు.

Image Source: freepik