ఒక రూపాయి నోటును ఎవరు ముద్రిస్తారు?

Published by: RAMA
Image Source: Pexels

భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశంలో కరెన్సీ , బ్యాంకుకు సంబంధించిన సమస్త కార్యకలాపాలను నిర్వహిస్తుంది

Image Source: Pexels

అన్ని నోట్లపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం కూడా ఉంటుంది

Image Source: Pexels

మీకు తెలుసా ఒక్క రూపాయి నోటును రిజర్వ్ బ్యాంక్ ముద్రించదు ... దానిపై ఎటువంటి హామీ ఇవ్వదు

Image Source: Pexels

దీనిని మినహాయించి రిజర్వ్ బ్యాంక్ ఇతరత్రా అన్ని రకాల నోట్లను ముద్రిస్తుంది

Image Source: Pexels

రిజర్వ్ బ్యాంక్ కాకుండా, 1 రూపాయి నోటును ఎవరు ముద్రిస్తారో తెలుసా?

Image Source: Pexels

రూపాయి నోటును భారతదేశంలో పరిపాలన చేస్తున్న ఆంగ్ల ప్రభుత్వం విడుదల చేసింది, అందుకే ఇది రిజర్వ్ బ్యాంక్ ముద్రణ నిబంధనలో ఉండదు

Image Source: Pexels

అంటే 1 రూపాయి నోటు, నాణేలను ముద్రించే పనిని ఆర్థిక మంత్రిత్వ శాఖే చూసుకుంటుంది.

Image Source: Pexels

దీనిపై సంతకం గవర్నర్ బదులు ఆర్థిక కార్యదర్శి చేస్తారు. వీరి పర్యవేక్షణలోనే 1 రూపాయి నోటు , నాణేల ముద్రణ జరుగుతుంది.

Image Source: pinterest

అయితే, మార్కెట్లో ఈ నోటు చలామణి .. నిర్వహణ బాధ్యత రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఉంటుంది.

Image Source: Pexels