ముందుగా ఏదైనా నమ్మకమైన బ్రోకింగ్ సంస్థను ఎంచుకోండి.

Published by: Raja Sekhar Allu

బ్రోకర్ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను ఓపెన్ చేయండి.

Published by: Raja Sekhar Allu

మీ మొబైల్ నంబర్ , ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీ (OTP) ద్వారా వెరిఫై చేయండి.

Published by: Raja Sekhar Allu

మీ పాన్ కార్డ్ (PAN) నంబర్ , పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.

Published by: Raja Sekhar Allu

స్టాక్ మార్కెట్ లావాదేవీల కోసం మీ బ్యాంక్ అకౌంట్ నంబర్,FSC కోడ్ ఇవ్వండి.

Published by: Raja Sekhar Allu

ఆధార్ నంబర్ ఉపయోగించి డిజీలాకర్ ద్వారా మీ వివరాలను ఆన్‌లైన్‌లో ధృవీకరించండి.

Published by: Raja Sekhar Allu

మీ వృత్తి, వార్షిక ఆదాయం ,తండ్రి పేరు వంటి ప్రాథమిక వివరాలను నింపండి.

Published by: Raja Sekhar Allu

మీ సంతకం , ఫోటోను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.

Published by: Raja Sekhar Allu

ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ఫారమ్‌ను డిజిటల్‌గా సంతకం చేయండి.

Published by: Raja Sekhar Allu

బ్రోకర్ మీ వివరాలను తనిఖీ చేసిన 24 నుండి 48 గంటల్లో మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.

Published by: Raja Sekhar Allu