ఐఫోన్ లో ఫేస్ ID ఎలా పనిచేస్తుంది?

Published by: RAMA
Image Source: Pixabay

ఐఫోన్ ఫేస్ ID మీ ముఖాన్ని గుర్తించడానికి ప్రత్యేకమైన ట్రూడెప్త్ కెమెరా సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది.

Image Source: Pixabay

ఈ సిస్టమ్ ముఖంపై వేలాది పరారుణ చుక్కలను ప్రొజెక్ట్ చేస్తుంది, ఇది ముఖం 3D మ్యాప్ తయారు చేస్తుంది.

Image Source: Pixabay

అధోరుబి కెమెరా ఈ చుక్కలను చదివి ముఖం లోతు , ఆకృతిని గుర్తిస్తుంది

Image Source: Pixabay

తయారు చేసిన 3D డేటా ఫోన్ లోపల ఉన్న Secure Enclave లో భద్రంగా ఉంటుంది.

Image Source: Pixabay

ముఖ గుర్తింపు కేవలం ఫోటోతో ఓపెన్ అవదు, ఎందుకంటే ఇది ముఖం లోతు కదలికను కూడా పరిశీలిస్తుంది.

Image Source: Pixabay

ఈ సాంకేతికత తక్కువ వెలుతురు లేదా చీకటిలో కూడా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది కాంతిపై ఆధారపడదు.

Image Source: Pixabay

ఫేస్ ఐడి కాలక్రమేణా మీ ముఖంలో వచ్చే మార్పులను కూడా తీసుకుంటుంది.. అంటే గడ్డం లేదా కళ్లద్దాలు వంటివి.

Image Source: Pixabay

ముఖానికి మాస్క్ ధరించినప్పటికీ, ఇది కళ్ళు ముఖం ఎగువ భాగాన్ని బట్టి గుర్తించగలదు.

Image Source: Pixabay

ఐఫోన్ లో యాప్ లాక్, పేమెంట్ పాస్‌వర్డ్ ఆటోఫిల్ కోసం ఫేస్ ID ని వినియోగిస్తారు

Image Source: Pixabay

ఆపిల్ ప్రకారం ఫేస్ ID పొరపాటున అన్లాక్ అయ్యే అవకాశం చాలా తక్కువ.

Image Source: Pixabay