టమాటాలను ఇతర కూరగాయల్లాగ ఫ్రిజ్‌లో పెట్టకుండా ఎండలో లేదా నీటిలో ఉంచాలని సలహా ఇస్తారు.

Published by: Shankar Dukanam

అరటి కాండం నుండి ఇథిలీన్ గ్యాస్ విడుదలవుతుంది. కనుక ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అరటి, ఇతర వస్తువులు నల్లబగా అవుతాయి.

Published by: Shankar Dukanam

ఆపిల్, పీచు, ప్లం, చెర్రీలను ఫ్రిజ్‌లో ఉంచడం ద్వారా వాటి ఎంజైమ్‌లు యాక్టివేట్ అవుతాయి.

Published by: Shankar Dukanam

సిట్రిక్ ఆమ్లం ఉండే నిమ్మ, నారింజ పండ్లను ఫ్రిజ్‌లో ఉంచితే రసం ఆవిరైపోతుంది.

Published by: Shankar Dukanam

దోసకాయ కూడా ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది కాదు. కానీ దానిని వేరే షెల్ఫ్‌లో ఉంచవచ్చు.

Published by: Shankar Dukanam

కట్ చేసిన తర్వాత పుచ్చకాయలను ఫ్రిజ్‌లో ఉంచవద్దు. వాటి యాంటీ ఆక్సిడెంట్లు పోతాయి.

Published by: Shankar Dukanam

ఫ్రిజ్ లో ఆలుగడ్డలు ఉంచడం వల్ల స్టార్చ్ చక్కెరగా మారుతుంది. కనుక వాటిని 45 డిగ్రీల వద్ద నిల్వ చేయండి.

Published by: Shankar Dukanam

ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాసన పెరుగుతుంది. అవి త్వరగా మెత్తగా అవుతాయి.

Published by: Shankar Dukanam

ఫ్రిజ్ లో ఉంచిన వెల్లుల్లి మొలకెత్తుతుంది. కనుక దీనిని ఫ్రిజ్ లో ఉంచవద్దు

Published by: Shankar Dukanam

రొట్టెలు చేసిన తరువాత 2-3 రోజుల్లోపు తినండి. ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచి తింటే అసిడిటీ పెరుగుతుంది.

Published by: Shankar Dukanam