సమ్మర్లో రోజూ టీ తాగితే?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

దాదాపు ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు టీ అంటే బాగా ఇష్టపడతారు.

Image Source: freepik

కొంతమంది అయితే రోజులో చాలా సార్లు టీ తాగుతారు.

Image Source: freepik

అయితే టీ వల్ల బెనిఫిట్స్ తెలుసు కానీ సమ్మర్లో రోజూ టీ తాగడం వల్ల కలిగే నష్టాలు తెలుసా?

Image Source: freepik

అలసటను తగ్గించుకోవడానికి తాగేది మీ శరీరానికి ఎంత ప్రమాదకరమో తెలుసుకుందాం.

Image Source: freepik

టీలో కెఫీన్ ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకుంటే నిద్ర చక్రం దెబ్బతినవచ్చు. దీనివల్ల నిద్రపోవడం కష్టంగా మారుతుంది.

Image Source: freepik

ఖాళీ కడుపుతో చాలా స్ట్రాంగ్ లేదా ఎక్కువ పాలు కలిగిన టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల ఉత్పత్తి పెరుగుతుంది.

Image Source: Pexels

టీలో టానిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. దీనివల్ల శరీరంలో ఐరన్ సరిగ్గా నిల్వకాదు.

Image Source: freepik

ఎక్కువ టీ తాగడం వల్ల భయం, ఆందోళన, చికాకు పెరుగుతాయి.

Image Source: freepik

కొంతమందిలో ఎక్కువ టీ తాగడం వల్ల మలబద్ధకం లేదా జీర్ణ సంబంధిత చిన్న సమస్యలు రావచ్చు.

Image Source: Pexels