వెబ్​సైట్ క్రియేట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

వెబ్​సైట్ తయారు చేయడానికి మొదట మీరు మంచి పేరును ఆలోచించుకోవాలి.

Image Source: pixabay

ఒకసారి మీరు డొమైన్ పేరు కొనుగోలు చేసిన తర్వాత.. మీ వెబ్‌సైట్ కోసం లోగోను తయారు చేయించాలి.

Image Source: pixabay

భారతదేశంలో చాలా మంది సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. వారు మీకు డొమైన్లను అందిస్తారు.

Image Source: pixabay

డొమైన్ అంటే మీ వెబ్​సైట్​కు కేటాయించిన ఒక ప్రత్యేకమైన పేరు.

Image Source: pixabay

ఏదైనా వెబ్‌సైట్ పేరు .com, .in, .co లేదా ఇలాంటి ఎక్స్‌టెన్షన్‌తో ముగుస్తుంది.

Image Source: pixabay

భారతదేశంలో మంచి డొమైన్ పేరు ధర ఏడాదికి 100 రూపాయల నుంచి 6000 రూపాయల వరకు ఉండవచ్చు.

Image Source: pixabay

ఒక వెబ్​సైట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం.

Image Source: pixabay

భారతదేశంలో ఒక చిన్న వ్యాపారం కోసం వెబ్​సైట్ కావాలనుకుంటే సుమారు 5000 నుంచి 2,00,000 వరకు ఖర్చు అవుతుంది.

Image Source: pixabay

డిజైన్ ఈ-కామర్స్ కార్యాచరణ, డెవలపర్ రకం వంటి లక్షణాలపై ఆధారపడి ఉంటుంది.

Image Source: pixabay