వెల్లుల్లిని ఇలా తింటే.. నోటికి ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

ఇండియాలో చాలామంది పచ్చళ్లను చాలా ఇష్టంగా తింటారు.

Image Source: freepik

ముఖ్యంగా వెల్లుల్లి దాదాపు అన్ని పచ్చళ్లలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Image Source: freepik

అయితే వెల్లుల్లితో కూడా పచ్చడి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇలా చేసుకుంటే వెల్లుల్లి రుచి రెట్టింపు అవుతుంది.

Image Source: freepik

వెల్లుల్లి రెబ్బలను బాగా వలిచి శుభ్రం చేయండి. వెల్లుల్లిలో తేమ అలాగే ఉండటానికి వాటిని 2 నుంచి 3 గంటల పాటు కాటన్ క్లాత్లో ఉంచండి.

Image Source: freepik

సోంపు, జీరా, పెద్ద యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలను తక్కువ మంట మీద వేయించి చల్లారనివ్వాలి.

Image Source: freepik

ఒక కడాయిలో ఆవాల నూనె వేసి వేడి చేయండి. తరువాత ఒక పెద్ద గిన్నెలో వెల్లుల్లి రెబ్బలు వేయండి.

Image Source: freepik

పైనుంచి మసాలా, నూనెను వేయండి. దీనితో పాటు కొద్దిగా స్వీట్ వెనిగర్ వేయండి. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది.

Image Source: freepik

ఇప్పుడు వెల్లుల్లి ఊరగాయను ఒక సీసాలో వేసి.. దానిని 2 నుంచి 3 రోజులు ఎండలో ఉంచండి.

Image Source: freepik

దీనివల్ల మసాలా దినుసులు బాగా వెల్లుల్లిలోకి వెళ్లి రుచి రెట్టింపు అవుతుంది.

Image Source: freepik