ముస్లింలు ఓకే.. బ్రౌన్ ముస్లింలు ఎవరు?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

మీరు కూడా ఎప్పుడైనా బ్రౌన్ ముస్లిం అని విన్నారా? వాళ్లు ఎవరు అనుకున్నారా?

Image Source: freepik

ఈ పదం సాధారణంగా దక్షిణ ఆసియా (భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్), మధ్య ప్రాచ్యంలోని ముస్లింలకు ఉపయోగిస్తారు.

Image Source: freepik

ఇది మతపరమైన శాఖ కాదు. ఇది ఒక జాతి-సాంస్కృతిక గుర్తింపు.

Image Source: freepik

అది అరబ్ ద్వీపకల్పానికి ఆవల ప్రపంచంలోని ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

Image Source: freepik

బ్రౌన్ ముస్లిం అంటే రంగులో నల్లగా ఉండే ఆసియా ముస్లింలు అని అర్థం.

Image Source: freepik

ఆ పేరు వారి రంగు లేదా ప్రాంతీయ గుర్తింపుతో ముడిపడి ఉందని భావిస్తున్నారు.

Image Source: freepik

ఆ పదం తరచుగా సోషల్ మీడియాలో, విదేశాలలో నివసిస్తున్న ప్రజలు తమ ఆసియా గుర్తింపును చూపించడానికి ఉపయోగిస్తారు.

Image Source: freepik

బ్రౌన్ ముస్లిం గుర్తింపులో కేవలం మతం మాత్రమే కాదు.. దక్షిణ ఆసియా సంస్కృతి (బాలీవుడ్, ఆహారం, దుస్తులు), ఇస్లాంల మిశ్రమం ఉంది.

Image Source: freepik

బ్రౌన్ ముస్లిం అనేది అధికారిక గుర్తింపు కాదు. ఇది దక్షిణ ఆసియా ముస్లిం సంస్కృతి లేదా నేపథ్యాన్ని సూచించే అనధికారిక పద్ధతి.

Image Source: freepik