స్ట్రాబెర్రీలు ఇండియాలో ఎక్కువ ఎక్కడ పండిస్తారంటే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

భారతదేశంలోని చాలా నగరాలు పండ్ల పేర్లతో కూడా పిలుస్తారు.

Image Source: pexels

అలాగే ఓ ప్రదేశాన్ని స్ట్రాబెర్రీ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా స్ట్రాబెర్రీ సాగు చేస్తారు.

Image Source: pexels

భారతదేశ స్ట్రాబెరీ రాజధాని అని కూడా పిలుస్తారు.

Image Source: pexels

మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌ను స్ట్రాబెర్రీ రాజధాని అని పిలుస్తారు.

Image Source: pexels

ఇది సతారా జిల్లాలోని ఒక కొండ ప్రాంతం. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు వస్తారు.

Image Source: pexels

భారతదేశంలో ఉత్పత్తి అయ్యే స్ట్రాబెర్రీలలో దాదాపు 80 శాతం మహాబలేశ్వర్ నుంచి వస్తాయి.

Image Source: pexels

మహాబలేశ్వర్ ఉష్ణోగ్రత, ఎర్రటి లాటరైట్ నేల స్ట్రాబెర్రీ సాగుకు అనుకూలంగా ఉంటాయి.

Image Source: pexels

మహాబలేశ్వర్ లో అనేక రకాల స్ట్రాబెర్రీలు పండిస్తారు. అందులో ముఖ్యంగా చాండ్లర్ రకం ఎక్కువ సాగులో ఉంది.

Image Source: pexels

అంతేకాకుండా స్వీట్ చార్లీ, కెమరోసా రకాల సాగు కూడా ఉంది.

Image Source: pexels