బరువు తగ్గడానికి తేనె ఉపయోగపడుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు

Published by: Shankar Dukanam

తేనెలో చాలా విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి

Published by: Shankar Dukanam

అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం తేనె తీసుకోవడం మంచిదే

Published by: Shankar Dukanam

జీర్ణక్రియను పెంచడానికి పరగడుపున గోరువెచ్చని నీళ్లలో తేనె కలిపి తాగండి

Published by: Shankar Dukanam

తేనె ఆకలిని కంట్రోల్‌లో ఉంచుతుంది. వేళకు తినేలా చేస్తుంది

Published by: Shankar Dukanam

తేనెలో చక్కెర కంటే తక్కువ కేలరీలు ఉంటాయి కనుక ఇది మంచిదే

Published by: Shankar Dukanam

తేనె తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్ పేషెంట్స్ డాక్టర్ సూచన మేరకే తీసుకోవాలి

Published by: Shankar Dukanam

తేనెలో సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి

Published by: Shankar Dukanam

గుండె ఆరోగ్యానికి, దగ్గు.. గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయ పడుతుంది

Published by: Shankar Dukanam