ప్రపంచవ్యాప్తంగా మహిళా పైలెట్‌ల శాతం 5.8



ఉమెన్ పైలెట్లు ఎక్కువ ఉన్న దేశం ఇండియా



ఇండియాలో 15 శాతం ఉమెన్ పైలెట్‌లు ఉన్నారు.



రెండో స్థానంలో ఐర్లాండ్ ఉంది. ఇక్కడ 9.9 శాతం మంది ఉన్నారు.



మూడో స్థానంలో 9.8 శాతంతో సౌతాఫ్రికా ఉంది.



నాల్గు, ఐదు స్థానాల్లో ఆస్ట్రేలియా(7.5%), కెనడా(7%)



అమెరికా మాత్రం 5.5 శాతంతో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.



ఆరో స్థానంలో జర్మనీ(6.9%) ఎనిమిదో స్థానంలో (4.7%)



4.5%శాతంతో న్యూజిలాండ్‌కు తొమ్మిదో స్థానం



పదో స్థానంలో ఖతార్‌ (2.4%)