అంటార్కికా ఖండంలోని దేశాల్లో సూర్యుడు కనిపించేది తక్కువే !



కొన్ని దేశాల్లో భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాల్లో నెలల తరబడి సూర్యుడు కనిపించడు - అంతా చీకటే !



నార్వేలోని ఆర్కిటిక్ లాంగ్వియర్‌బైన్ అనే గ్రామంలో అయితే ఏడాదికి ఒకటి, రెండు సార్లు సూర్యుడు కనిపిస్తే గొప్ప



అక్కడ ఇరవై నాలుగు గంటలూ చీకటే.మంచు కొండల మధ్య పొందికగా పేర్చినట్టుండే ఈ ఊళ్లో ఏప్రిల్‌లో మాత్రమే ఓ సారి సూర్యుడు కనిపిస్తాడు.



ముఖ్యంగా నవంబర్‌ మధ్యకాలం నుంచి దాదాపు రెండున్నర నెలలు ఈ ప్రాంతంలో చిమ్మ చీకటి - వీటిని పోలార్ నైట్ అంటారు



భూమి తన అక్షం మీద వంగి ఉండటం వల్ల ధ్రువాల దగ్గర ఉండే ఆర్కిటిక్‌ వలయం ప్రాంతంలోని కొన్ని ఊళ్లలో శీతాకాలం సూర్యుడి కాంతి ప్రసరించదు.



ఆర్కిటిక్‌ వలయానికి ఆయా ఊళ్లు ఉన్న దూరాన్ని బట్టి ఆ ప్రదేశాల్లో ఏర్పడే రాత్రుల్లో తేడా ఉంటుంది.



స్వీడన్‌, కెనడా, గ్రీన్‌ల్యాండ్‌, రష్యా, నార్వే, ఫిన్లాండ్‌ దేశాలు సహా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా పోలార్‌ నైట్‌లు ఏర్పడతాయి.



రెండు వేల మంది ఉండే ఈ గ్రామంలో అన్ని నివాస సౌకర్యాలు - సూపర్ మార్కెట్స్, బార్, చర్చి, సినిమా హాల్, స్కూల్ , మున్సిప్లల్ స్విమ్మింగ్ ఫూల్ కూడా !



ఇలాంటి గ్రామాన్ని చూడాలని ఆసక్తి చూపేవారు ఎందరో తట్టుకునేవాళ్లు.. సాహసించే వాళ్లంతా ఈ ఊరికి వచ్చేస్తూంటారు !