రష్యాలో దారుణంగా తగ్గిపోతున్న జననాలు - భవిష్యత్‌లో తీవ్రతరం కానున్న జనాభా సంక్షోభం



ప్రస్తుతం రష్యాలో 1.5 శాతం బర్త్ రేటు - 2.1 ఉంటేనే స్థిరంగా రష్యా జనభా లేకపోతే రష్యాకు గండమే !



ప్రమాదాన్ని గుర్తించి ప్రజల్ని పిల్లలు కనేందుకు ప్రోత్సహిస్తున్న పుతిన్ ప్రభుత్వం - శృంగార మంత్రిత్వ శాఖ ఏర్పాటు



పని ప్రదేశాల్లో జంటలకు సెక్స్ బ్రేక్ - పది మంది పిల్లల్ని కన్న వారికి పది లక్షల రూబుల్స్ బహుమతి



పిల్లల్ని పెంచేందుకు సీక్రెట్ ఆపరేషన్‌లు - దేశంలో సంతానోత్పత్తికి ఆరోగ్యపరంగా సిద్ధంగా ఉన్న వారిని గుర్తించేందుకు సర్వే



కల్సి సినిమాలో సుప్రీం యాస్కిన్ వేట సాగించినట్లుగా గర్బం ధరించగల మహిళల వివరాలన్నీ ప్రభుత్వం వద్దకు !



బలవంతంగా అయినా వారితో ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని ఐవీఎఫ్ ద్వారా కనిపించే ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానం



రష్యాలో నియంత తరహా ప్రజాస్వామ్యం - అధ్యక్షుడు చెప్పినట్లుగా చేయాల్సిందే !



బలవంతంగా పిల్లల్ని కనిపించే మొదటి దేశం రష్యానే - చైనాలో కూడా ఇంకా అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు !