ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ మహిళలదే హవా

Published by: RAMA

ఇన్‌స్టాగ్రామ్‌ లో అంతకుమించి

ఆకాశంలో సగం అవకాశాల్లో సగం కాదు ఇన్‌స్టాగ్రామ్‌ లో సగానికి మించి అంటున్నారు మహిళామణులు

పోటాపోటీ అకౌంట్స్

పాపులార్టీ ఉన్న సోషల్ మీడియా వేదికలలో ఇన్‌స్టాగ్రామ్‌ ఒకటి..ఇందులో పోటా పోటీగా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు..

మహిళలదే హవా

ప్రంపంచంలో ప్రధాన దేశాల్లో పురుషుల కన్నా మహిళా వినియోగదారులే ఇన్‌స్టాగ్రామ్‌ లో ఎక్కువగా ఉండడం విశేషం

ఫస్ట్ రష్యా..

ఇన్‌స్టాగ్రామ్‌ లో మహిళలు హవా నడుస్తున్న టాప్ 10 ప్రపంచ దేశాల్లో ఫస్ట్ ప్లేస్ లో రష్యా ఉండగా.. మనదేశం 10 వ స్థానంలో ఉంది

మనది పదో ప్లేస్

భారత్ లో నవంబరు 2024 నాటికి 39.24 కోట్ల మంది ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు ఉన్నారు..వీరిలో 25 ఏళ్ల లోపువారు 44% కాగా 25 to 34 ఏజ్ వారు 36.6%

మహిళా వినియోగదారులు తక్కువే

భారత్ లో ఇన్‌స్టాగ్రామ్‌ లో ఉన్న మొత్తం వినియోగదారుల్లో పురుషుల శాతం 66.9 కాగా మహిళల శాతం 33.1 శాతం మంది ఉన్నారు..

ఇతర దేశాల్లో హవా

మనదేశంతో పోలిస్తే ఇతర ప్రధాన దేశాల్లో ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారుల్లో మహిళలదే హవా.. 50 % కాదు అంతకు మించి ఉన్నారు..

టాప్ 4 లో అమెరికా

రష్యాలో 60.3%,బ్రెజిల్ లో 58.3%, జపాన్ లో 57.7%, అమెరికాలో 55.4%, UK లో 55%, మెక్సికోలో 54.9% మహిళా వినియోగదారులున్నారు

టర్కీ తర్వాత భారత్

ఇండోనేషియాలో 54.2%, జర్మనీలో 52.6%, టర్కీలో 47.1%, భారత్ లో 33.1% ఉంది..టర్కీ,భారత్ లో మహిళా వినియోగదారుల సంఖ్య కొంత తక్కువ ఉంది..