ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వ్ బంగారం ఉన్న దేశం అమెరికా.

Image Source: pexels.com

అత్యధిక బంగారు నిల్వలను కలిగి ఉన్న టాప్ 10 దేశాల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నది జర్మనీ.

Image Source: pexels.com

గత కొంత కాలంగా బంగారం నిల్వలలో ఇటలీ మూడో స్థానంలో కొనసాగుతోంది.

Image Source: pexels.com

ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉంది.

Image Source: pexels.com

భారత్ పొరుగు దేశం చైనా 2264.32 టన్నుల బంగారంతో ఐదో స్థానంలో ఉంది.

Image Source: pexels.com

6వ స్థానంలో ఉన్న దేశం స్విట్జర్లాండ్.

Image Source: pexels.com

భారతదేశం 7 వ స్థానంలో ఉంది. అయితే గతంలో మన దేశం 9 వ స్థానంలో ఉండేది.

Image Source: pexels.com

జపాన్‌లో 845.97 టన్నుల బంగారం నిల్వలతో 8వ స్థానంలో ఉంది.

Image Source: pexels.com

నెదర్లాండ్స్ 9వ స్థానంలో ఉండగా

Image Source: pexels.com

టర్కీ 10వ స్థానంలో ఉంది.

Image Source: pexels.com