ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని అమెరికాలోని నెవాడాలో ఉన్న నెవాడా గోల్డ్ మైన్స్.

గనిలో ఏకంగా 94.2 మిలియన్ మెట్రిక్ టన్నుల బంగారం.

ఈ గని ఎంత పెద్దది అంటే దానిని అంతరిక్షం నుంచి కూడా చూడచ్చు.

నెవాడా గోల్డ్ మైన్స్ బంగారానికే కాదు ఇతర ఖనిజాలకి కూడా ప్రసిద్ధి.

ఉజ్బెకిస్తాన్‌లోని మురుంటావ్ బంగారు గనులలో రెండవ స్థానంలో ఉండగా,

ఇండోనేషియాలోని గ్రాస్‌బర్గ్ కూడా పెద్ద గనే.

అయితే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు ఉన్న దేశం మాత్రం చైనా