ఐస్లాండ్ దగ్గర 1963లో సుర్ట్సే అనే కొత్త దీవి అగ్ని పర్వత విస్ఫోటనంతో ఏర్పడింది.
పెద్ద విస్ఫోటనాల్లో బూడిద 50 కి.మీ.కి పైగా ఎగసిపడుతుంది, ఇది వాయుమండలం దాటి స్పేస్‌లో చేరే అవకాశముంది.
నైయిరగోంగో (అఫ్రికా) అగ్ని పర్వతంలో 600 మీటర్ల లోతైన ప్రపంచంలోనే అతిపెద్ద లావా సరస్సు ఉంది.
క్యాటాటుంబో నది దగ్గర, అగ్ని పర్వతాల వల్ల వాతావరణ మార్పులతో గంటల కొద్దీ మెరుపులు వస్తుంటాయి.
1815లో టాంబోరా అగ్ని పర్వత విస్ఫోటనం వల్ల గ్లోబల్ టెంపరేచర్ తగ్గి, తరువాత సంవత్సరం 1816 ఎండలు లేని సంవత్సరంగా గుర్తింపు పొందింది.
భూమిపై ఉన్న అగ్ని పర్వతాల కంటే ఎక్కువగా సముద్ర గర్భంలో ఉన్నాయి.
1883లో కరకటౌ అగ్ని పర్వత విస్ఫోటనం 40 మీటర్ల ఎత్తున సునామీని సృష్టించింది.
కొన్ని అగ్ని పర్వతాల లోపల ప్రెజర్, హీట్ వల్ల వజ్రాల ఫార్మేషన్ జరుగుతుంది.
అంగారక గ్రహంపై ఉన్న ఒలింపస్ మాన్స్ అనే అగ్ని పర్వతం మన ఎవరెస్ట్ పర్వతం కంటే మూడు రెట్లు పెద్దది
1950లో ఫిలిప్పీన్స్‌లోని మయోన్ అగ్ని పర్వతం కేవలం పది నిమిషాల వ్యవధిలోనే భయంకరమైన విస్ఫోటనం జరిపింది.